WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో గురువారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో BRS అభ్యర్థి దుగ్యాల వాసుదేవరావు ఒకటోవ వార్డు సభ్యునిగా 100 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు ఇవ్వడంతో విజయాన్ని నమోదు చేసుకున్నారు.