వరుసగా మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిసి ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. సెన్సెక్స్ 426.86 పాయింట్లు ఎగబాకి 84,818 వద్ద ముగియగా.. నిఫ్టీ 140.55 పాయింట్లు లాభపడి 25,899 వద్ద స్థిరపడింది. ఇన్నాళ్లు పడుతూ లేస్తూ వచ్చిన సూచీలు.. ఈరోజు కొనుగోళ్ల మద్దతుతో గ్రీన్ జోన్లో ముగిశాయి.