ATP: బెలుగుప్ప మండలం కాలువపల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని గురువారం రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజి మాల దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం చిన్నారుల హాజరు పట్టికను పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి వచ్చే గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు మోను ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.