KRNL: కర్నూలులో జరిగిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్లో ఆదోని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఫరూక్ గోల్డ్ మెడల్ సాధించగా, ఉదయ్ సిల్వర్ మెడల్, లోకేశ్ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం విద్యార్థుల ప్రతిభను అభినందించిన స్కూల్ కరస్పాండెంట్ బీసీ దుర్గేశ్.. కోచ్ల కృషిని ప్రశంసించారు.