ఓటర్ల జాబితా సవరణ (SIR) గడువును ఎలక్షన్ కమిషన్ పొడిగించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్లో మరో వారం రోజులు గడువు పెంచింది. ఓటరు నమోదు, తప్పుల సవరణకు ఈసీ మరో ఛాన్స్ ఇచ్చింది. సాంకేతిక కారణాలు, ప్రజల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.