TG: రాష్ట్రంలో తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భిక్కనూరు (M) ర్యాగట్లపల్లి గ్రామంలో BRS అభ్యర్థి ధర్మగారి భాగ్యమ్మ 5 ఓట్ల తేడాతో గెలుపొందారు. సిద్దిపేట జిల్లా గణేష్ పల్లిలో రామరాజు(BRS) 40 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వికారాబాద్(D) చింతామణిపట్నంలో కురువ మౌనిక (BRS) 17 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మహబూబాద్(D) చీన్యా తండాలో హరిచంద్(BRS) 9 ఓట్లతో గెలిచారు.