మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చెరువు ముందరి తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాట్ల దేవిలి 10 ఓట్లతో రాట్ల శోభా మీద గెలుపొందారు. అలాగే అదే మండలంలో ఏక్ లాస్ పూర్ గ్రామ పంచాయతీ BRS అభ్యర్థి యశోద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్ర కళాపై గెలుపొందారు. మిగతా గ్రామాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతోంది.