ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జలసురక్ష మాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బేస్తవారిపేట మండల ఎంపీడీవో రంగనాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని పూసలపాడు గ్రామ పంచాయతీలో సిస్టరన్ ట్యాంకులను శుభ్రంచేసి క్లోరినేషన్ చేయించడం జరిగిందన్నారు.