✦ మంచిర్యాల(D) నాగారంలో 22 ఓట్ల తేడాతో కాంగ్రెస్ విజయం ✦ నిర్మల్(D) పెంబి(M) పులగంపాండ్రిలో బీజేపీ విజయం ✦ మెదక్(D) పాపన్నపేట(M) ధౌలాపూర్లో కాంగ్రెస్ గెలుపు ✦ జగిత్యాల(D) కేసీఆర్ తండాలో స్వతంత్ర్య అభ్యర్థి గెలుపు ✦ యాదాద్రి(D) జేతిరాంతండా స్వతంత్ర్య అభ్యర్థి విజయం ✦ భద్రాద్రి(D) మణుగూరు బుగ్గ పంచాయతీలో కాంగ్రెస్ విజయం