SKLM: ఆమదాలవలస కు చెందిన పలువురు జర్నలిస్టులు శుక్రవారం రాత్రి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు.