BDK: జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలో దొప్ప నాగేశ్వరావు ఇవాళ స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి, ఘన నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.