అల్లరి నరేష్ హీరోగా దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ’12A రైల్వే కాలనీ’. నవంబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఏకంగా 4 భాషల్లో ప్రసారం అవుతుండటం విశేషం.