BHNG: బొమ్మలరామారం మండలం వాలు తండాలో కాంగ్రెస్ బలపరిచిన ధీరావత్ శ్రీను 171 ఓట్లతో గెలిచారు. తన గెలుపుతో బొమ్మలరావరం మండలంలోని జిల్లా, మండల నాయకులు కార్యకర్తలు చేసిన కష్టం వృథాగా పోలేదని గెలుపొందిన శ్రీను అన్నారు. వాలు తండా గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.