TG: ప్రపంచ మైనింగ్ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలపడమే కేంద్రం లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. HYD HICCలో జరిగిన 2వ విడత ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్‌లు, 7వ విడత క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్ బ్లాక్స్ వేలం ప్రక్రియను ఆయన ప్రారంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఖనిజ సంపద ఎంతో కీలకమని చెప్పారు.