TG: MBBS విద్యార్థులకు ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి ఆర్థికసాయం అందించారు. బీఎల్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్యవిద్య కోసం ఆర్థికసాయం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యేను హరీష్ రావు అభినందించారు. 122 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ తరుపున సాయం చేయనున్నారు.