ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లరిజానిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఈ దాడుల్లో అతడి పరిస్థితిపై స్పష్టత లేదని ఐడీఎఫ్ తెలిపింది. అతడు బతికున్నాడో లేదో తెలియదని పేర్కొంది. దీనిపై స్పష్టత రావాలంటే ఇరాన్ స్పందించాల్సి ఉంది.
Tags :