TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రేపు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ నేతలను కూడా కలవనున్నట్లు సమాచారం.