TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు, కొండా సురేఖ వ్యవహారం నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ భేటీకి మంత్రి కొండా సురేఖ హాజరుకాలేదు.
Tags :