TG: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు విద్యుత్‌శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎండలు ముదురుతున్న వేళ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు సూచించనున్నారు.