రాజ్యసభలో 37 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. తెలంగాణలో 2 స్థానాలతో పాటు బెంగాల్, అస్సాం, బీహార్, TN, MH, ఒడిశా, ఛత్తీస్గఢ్, హర్యానా, HPలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 26 స్థానాలు ఏకగ్రీవం కానుండగా 11 సీట్ల కోసం పోలింగ్ నిర్వహిస్తారు. బీహార్ CM నితీశ్, BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు.