AP: టీడీపీ ఇచ్చిన షోకాజ్ నోటీస్కి ఎంపీ పుట్టా మహేష్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో వివరణ ఇవ్వాలని టీడీపీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డ్రగ్స్ లాంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.