H-1B వీసా ఫీజు పెంపు నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఇద్దరూ ఒకరికి మరొకరు ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. వీరి స్నేహానికి భారత్ మూల్యం చెల్లిస్తోంది. ట్రంప్ H-1B వీసా ఫీజు పెంచారు, ఈ వీసా పొందేవారిలో 71% భారతీయులే కానీ మోదీ ఏం చేయట్లేదు’ అని మండిపడ్డారు.