AP: ఆరోగ్యం బాగుండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని CM చంద్రబాబు సూచించారు. ‘అందుకు తగ్గట్టుగానే పంటలు పండించాల్సిన అవసరం ఉంది. అన్నదాత సుఖీభవపై కొందరు విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. అప్పుడే ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. రైతులు ఏఐ టెక్నాలజీ వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని చెప్పారు.