గుప్పెడు బార్లీ గింజలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉండగానే అందులో కాస్త తేనె, నిమ్మరసం కలిపి తాగేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.