AP: హైదరాబాద్ స్థాయిలో పదేళ్లలో రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ సరైన గమ్యస్థానమని ఆనందరాజును ఆహ్వానించామన్నారు. 8 ఏళ్ల తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారని తెలిపారు. చంద్రబాబు తొలిసారి CM అయినప్పుడు సైబర్ టవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేశారని, HYDలో పూర్తిస్థాయి అభివృద్ధికి 30 ఏళ్లు పట్టిందని గుర్తుచేశారు.