ADB: ఉట్నూర్ మండల బీసీ రిజర్వేషన్ పోరాట సమితి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం ఉట్నూర్‌లో నాయకులు సమావేశమై నూతన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కన్వీనర్‌గా లింగాగౌడ్, కోక్ కన్వీనర్‌గా కందుకూరి రమేష్‌లతో పాటు పలువురి సభ్యులుగా ఎన్నుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ సాధనే లక్ష్యమని వారు వెల్లడించారు.