NRPT: దేశరక్షణ, ధర్మ రక్షణకు రాష్ట్రీయ స్వయం సేవ కృషి చేస్తుందని విభాగ్ భౌతిక్ కట్ట ప్రభాకర్ అన్నారు. ఆర్ఎస్ఎస్ సిత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ధన్వాడ మండల కేంద్రంలో ఇవాళ పతసంచాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ రక్షణలో యువత ముందుండాలని, ధర్మ రక్షణకు యువత కట్టుబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ప్రముఖ కావలి రవికుమార్ పాల్గొన్నారు.