GDWL: ఆటో నుంచి ప్రమాదవశాత్తు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఎర్రవల్లి మండలం దువాసిపల్లిలో చోటు చేసుకుంది. కోదండపురం ఎస్సై మురళి కథనం ప్రకారం.. పెద్దబిసన్న(65) ఎర్రవల్లి నుంచి దువాసిపల్లి వెళ్లడానికి ఆటో ఎక్కాడు. ఆటోలో పెట్రోల్ అయిపోయిందని డ్రైవర్ వేగంగా నడపడంతో పెద్ద బిసన్న ఆటోలో నుంచి జారీ పడ్డాడు. ఈ మేరకు చికిత్స నిమిత్తం కర్నూల్ తరలిస్తుండగా మృతి చెందాడు.