VSP: పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా గత నాలుగు వారాలుగా కృషి చేస్తున్న ‘వనసేన’ కార్యక్రమం ఆదివారం ఆయా ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించింది. జేబీసీ బాక్సింగ్ క్లబ్ నుంచి సుమారు 30 మంది చిన్నారులతో పాటు విశాఖ జీవీఎంసీ 58వ వార్డు అధ్యక్షులు ముప్పిన ధర్మేంద్ర ఆధ్వర్యంలో సాగర్ దుర్గ ఆలయ పరిధిలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు.