VSP: ఆర్టీసీ విశాఖ స్టీల్ సిటీ డిపో తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 45వ రోజుకు చేరుకున్నాయి. జాయింట్ సెక్రటరీ కే.వీ.ఆర్.కే. గుప్తా మాట్లాడుతూ.. డిపో తరలింపు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.