TG: వికారాబాద్ జిల్లాలో సూసైడ్లెటర్ రాసి కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య చేసుకుంది. ధరూర్ పోలీస్స్టేషన్లో దివ్య విధులు నిర్వహిస్తోంది. దివ్య ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
Tags :