ASR: అరకులోయ మండలం యండపల్లివలస గ్రామంలో బుధవారం జరుగుతున్న జన గణన ప్రక్రియను కలెక్టర్ నిశాంతి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు జనగణన ప్రక్రియకు సంబందించి కలెక్టర్ కొన్ని సూచనలు చేశారు. స్ధిర నివాసులతో పాటు వలస వచ్చిన వారి వివరాలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు పాల్గొన్నారు.