సెన్సెక్స్ 30 సూచీలో HDFC బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాలు చవిచూశాయి. టాటా స్టీల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఎటర్నల్, ఎన్టీపీసీ, ఇండిగో షేర్లు లాభపడ్డాయి. అలాగే, అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 96.25 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4,484 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.