SS: పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో వేడుకలు నిర్వహించారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.