TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో TPCC చీఫ్ మహేష్ కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు, పార్టీ సంస్థాగత నియామకాలపై చర్చించారు. రాష్ట్రంలో కులగణన వివరాలను రాహుల్కు వివరించిన మహేష్.. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు చోటు కల్పించాలని కోరారు. అలాగే, ఏఐసీసీ జాతీయ ఓబీసీ సమావేశాన్ని HYDలో నిర్వహించాలని విజ్ఞప్తి చేయగా రాహుల్ సానుకూలంగా స్పందించారు.