NLR: ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో వెలసిన అతి పురాతన ఆలయమైన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ఇంజనీర్లతో కలిసి పరిశీలించనున్నారు. అనంతరం సమీపంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.