TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లో పవన్ మంగళవారం నిర్వహించతలపెట్టిన ‘జనసేన సాథక్ సమ్మేళనం’ సభకు అనుమతిని నిరాకరించింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వలేమని వెల్లడించింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు.