AP: మార్కాపురం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద మృతుల గుర్తింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. DNA రిపోర్టులు రావడంతో మృతదేహాలను గుర్తించిన అధికారులు, వాటిని కాసేపట్లో బంధువులకు అప్పగించనున్నారు. మృతదేహాలను అంబులెన్స్‌ల ద్వారా వారి స్వగ్రామాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.