TG: గత 2 సంవత్సరాల్లో TG-iPASS ద్వారా 3,903 పరిశ్రమలకు క్లియరెన్స్ ఇచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో MLC మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆమోదం మరో 1,164 యూనిట్లు దాఖలయ్యాయన్నారు. వీటితో లక్షా 5 వేల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సమకూరుతాయని తెలిపారు.