TG: ఢిల్లీలాగా మన రాష్ట్రం కాలుష్య నగరంగా మారకూడదనే హిల్ట్ పాలసీ తెచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. ‘హిల్ట్ పాలసీపైనా ఆరోపణలు.. అభివృద్ధికి అడ్డంకులు. సిటీ నుంచి బయటకు వెళ్లేందుకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తాం. వీటికి భూమి కూడా ఎక్కువ అవసరం ఉండదు. గతంలోలాగా నచ్చితే నజరానా, నచ్చకపోతే జరిమానా విధానం ఉండదు. గుడ్ గవర్నెన్స్ కాదు స్మార్ట్ గవర్నెన్స్ మాది’ అని పేర్కొన్నారు.