TG: రంగారెడ్డి జిల్లా రాయ్చేడ్లో కల్తీపాల దందా గుట్టురట్టు అయింది. ఉప్పు, చక్కెర కలిపి గేదె పాలు కల్తీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాచారం మిల్క్ డిపోకు కల్తీ పాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందిడుతు శ్రీశైలంను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.