TG: హైదరాబాద్ నగరంలో ఫైర్ సేఫ్టీ విషయంలో అత్యాధునిక పరికరాలు ఉపయోగించాలన్నారు. సిగ్నల్ జంక్షన్స్, సర్కిల్స్‌లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలన్నారు.