TG: రాష్ట్రంలో క్రీడా పాఠశాలలో 4వ తరగతి ప్రవేశాల కొరకు మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి 17 వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు. ఇందుకు ఆసక్తి ఉన్నవారు tgss.telangana.gov.in వెబ్ సైట్లో ఇవాళ్టి నుంచి మార్చ్ 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించిన వారికి క్రీడా పాఠశాలలో సీట్లు కేటాయిస్తారు.