AP: సీఎం చంద్రబాబు ఇవాళ పలు శుభకార్యాలకు హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో వీఆర్ శ్రీనివాస్ కుమారుడి వివాహానికి హాజరైన ఆయన.. వధూవరులు వేంకటరామానుజ జశ్వంత్, తారక రస్యకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. అలాగే, కానూరులో తోటకూర వెంకట విజయ్ కుమార్ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులు గోపీచంద్, మాల్వికకు సీఎం దీవెనలు అందించారు.
Tags :