TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కర్ణాటక మంత్రులను కలిశారు. కృష్ణబైరె గౌడ, హెచ్.సి. మహాదేవప్ప, హెచ్.కె. పాటిల్‌ను కలిశారు. అలాగే జి.పరమేశ్వర, కె.హెచ్. మునియప్ప, బోస్ రాజుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వచ్చేనెల 5న తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు.
Tags :