TG: స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కిరణ్ కుమార్ ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన మరో ఏడాది కాలం పాటు డిప్యుటేషన్‌పై TGSOCA డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.