TG: BRS మాజీ MLA బాల్కసుమన్ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఇటీవల మంచిర్యాల క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ పీఠం వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.