AP: డిస్కంల పరిధిలో విద్యుత్ పరికరాల కొనుగోలు ఏపీ ఇ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్లో బిడ్డింగ్ ద్వారా జరుగుతుందని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ఏపీఈఆర్సీ నిబంధనల మేరకు మాత్రమే విద్యుత్ పరికరాల కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రూ.5 కోట్లకు మించి ధర ఉండే ప్రతి పరికరాన్ని APERC అనుమతి తీసుకునే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.