AP: రాష్ట్రంలోని వైద్యారోగ్యశాఖలో నియామకాలపై అధికారులు విచారణ చేపట్టారు. అర్హతలేని వారికి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ధ్రువపత్రాలు జారీ చేసిన సంస్థలకు నోటీసులు జారీ చేశారు. 15 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ANMల నియామకాలపై డీఎంహెచ్వో విచారణకు ఆదేశించారు.