ఇ-పాన్‌కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటూ వస్తున్న మెయిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని PIB ఫ్యాక్ట్‌చెక్ విభాగం X వేదికగా పౌరులకు సూచించింది. ఆర్థిక వివరాలు, సున్నిత సమాచారం తస్కరించేందుకు సైబర్ నేరగాళ్లు ఈ తరహా మెయిల్స్, లింకులు పంపిస్తున్నారని హెచ్చరించింది. ఏదైనా సందేహం ఉంటే అధికారిక వెబ్‌సైట్‌ను ఆశ్రయించాలని తెలిపింది.